Kollywood : ధనుష్, రెహమాన్, జయం రవి.. ఇప్పుడు విజయ్.. కోలీవుడ్ లో విడాకుల సెగ!
తమిళ చిత్రసీమలో గత కొద్దికాలంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. దశాబ్దాల కాలం కలిసి ఉన్న జంటలు సైతం విడిపోతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తమిళ చిత్రసీమలో గత కొద్దికాలంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. దశాబ్దాల కాలం కలిసి ఉన్న జంటలు సైతం విడిపోతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గుజరాత్ ప్రభుత్వం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై ఎవరైనా పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తల్లిదండ్రుల ప్రమేయం ఉండాల్సిందేనని కొత్త నిబంధనలు తెస్తోంది.
పెళ్లి బాజాలు మోగిన ఆ పచ్చని పందిరిలో కాసేపటికే చావు కేకలు వినిపించాయి. అప్పటివరకు నవ్వుతూ అందరూ సందడి చేసిన ఆ ఇంట్లో విధి ఆడిన వింత నాటకానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెడితే ఆ సంబరమే వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లయిన తొలిరాత్రే వధువు తల్లి కావడంతో ఇరు కుటుంబాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.
సినిమా స్క్రిప్ట్‌ను తలదన్నే రేంజ్లో రాజస్థాన్‌లో త్వరలో ఒక వింత వివాహం జరగబోతోంది. జైలు గోడల మధ్య ఇద్దరు నేరస్థుల మధ్య చిగురించిన ఓ ప్రేమకథ ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మానసిక ఒత్తిడి కారణంగా తన పెళ్లి రోజు రాత్రే ఇంటి నుంచి అదృశ్యమైన 26 ఏళ్ల పెళ్లి కొడుకు మూడు రోజుల తర్వాత హరిద్వార్‌లో కనిపించాడు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు నిన్న మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ శిక్షను విధించారు. ఆమె వివాహ వార్షికోత్సవం నాడే హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడటం గమనార్హం.
సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల సుందర్బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు.