Maoist Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. కీలక నేత లొంగుబాటు
వరుస లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లతో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలకనేత గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోవడం సంచలనం రేపింది.
/rtv/media/media_files/2026/03/04/ganapathy-2026-03-04-20-43-22.jpg)
/rtv/media/media_files/2026/01/02/fotojet-2026-01-02-14-53-51.jpg)