విక్రమ్ ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్.. రిలీజ్ పై ఉత్కంఠ
విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ల ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆల్ ఇన్ పిక్చర్స్ నుంచి దర్శకుడు గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఈ సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు.. ఉదయనిధికి హైకోర్టు ప్రశ్నలు
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై బుధవారం మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు? దానిని అర్థం చేసుకోవడానికి ఏలాంటి పరిశోధనలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది.
Vishal: ఆ సంస్ధకు అప్పు చెల్లించని హీరో విశాల్..!!
నటుడు విశాల్‌పై లైకా సంస్థ వేసిన కేసులో మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. హీరో విశాల్ దాదాపు రూ.23 కోట్ల వరకు లైకా నిర్మాణ సంస్థకు అప్పు చెల్లించాల్సి వుంది. అయితే, విశాల్ బ్యాంకు అకౌంట్లో డబ్బులున్నప్పటికీ తమకు చెల్లించడం లేదంటూ లైకా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తమకు చెల్లించాల్సిన నగదులో సగమైనా డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించాలని కోరారు. అయితే, ఇందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ అందుకు లైకా సంస్థ చర్చలకు రావడం లేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నవంబరు 1కి విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టు సంచలన తీర్పు..తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తే ఆస్తి వెనక్కి...!!
తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకుని పిల్లలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిందడ్రులు ఆస్తిని ఇచ్చిన తర్వాత..తమ పిల్లలు పట్టించుకోకపోతే..వారిపై ఉన్న ఆస్తిని లేదా వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/madras-high-court-verdict-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/trisha-mansoor-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-24T085942.256-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-80-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mmm-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Madras-High-Court-jpg.webp)