INDORE : దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పది మంది మృతి
దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో జరిగిన అపశ్రుతిలో పది మంది భక్తులు చనిపోయారు.
దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో జరిగిన అపశ్రుతిలో పది మంది భక్తులు చనిపోయారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ మధ్య అనుబంధంపై బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ తన సోదరి పట్ల చూపే ఆప్యాయత ఇండియన్ కల్చర్‌కు విరుద్ధమని అన్నారు.
సహజంగా ఓ గ్యాంగ్ స్టర్ చనిపోతే అయితే పీడ విరగడ అయిందని జనాలు ఎంతో సంతోషపడుతారు కానీ ముంబైలో ఓ గ్యాంగ్ స్టర్ చనిపోతే మాత్రం పోలీసులు కూడా కంట్రోల్ చేయనంతగా జనాలు గుమిగూడారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతు పట్వారీ ఇంట్లో దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. వినాయక చవితి నవరాత్రుల్లో పిల్లాడు పుట్టడంతో ఆ కుటుంబం సంతోషానికి అవదులు లేవు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువు, ఒక నవజాత శిశువు ఎలుకల దాడిలో మృతి చెందారు.
ఎరువుల సమస్యపై జరిగిన గొడవలో మధ్యప్రదేశ్ లోని భీండ్ లో కలెక్టర్, నరేంద్ర సింగ్ కుశ్వాహా ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కలెక్టర్ మీద చేయి చేసుకునేందుకు వెళ్లారు ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కట్నం కోసం ఓ భర్త తన భార్యని దారుణంగా హింసించాడు. ఆమెని తాళ్లతో కట్టేసి, వేడి చేసిన కత్తితో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గాన్ జిల్లాలో చోటు చేసుకుంది. కత్తితో తన చేతులు, కాళ్లపై కాల్చి గాయపరిచాడని బాధితురాలు వాపోయింది.
గోట్మార్ అంటే మరాఠీ భాషలో "రాళ్లు రువ్వుకోవడం" అని అర్థం. ఈ ఉత్సవం పేరుకు తగ్గట్టే రెండు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకుంటారు. వేలాది మంది ప్రజల రక్తానికి సాక్ష్యంగా నిలుస్తూ 400 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ఇది.