Lunar Eclipse : చంద్ర గ్రహణం..ఎక్కడెక్కడ కనిపిస్తుంది.. ఎవరిమీద ప్రభావం ఉంటుందంటే..
సెప్టెంబర్ 7న అంటే (నేడు) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారుతాడు. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది.
Blood Moon 2025 Alert | మరో సునామీ? | Chandra Grahanam 2025 | Tsunami | Earthquake | Grahanam | RTV
Lunar Eclipse : నేడే చంద్రగ్రహణం.. ఈ పనులు అస్సలు చేయకండి..ఈ రాశుల వారు జాగ్రత్త!
నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ సూతక కాల ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు.
Chandra Grahan 2025: నేడే చంద్రగ్రహణం.. ఏ రాశిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా..?
ఈ చంద్రగ్రహణం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైనది. ఇది కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపగా.. మరికొన్ని రాశులపై సవాళ్లను తీసుకురావచ్చు. ఈ సమయంలో చంద్రుడు, రాహువు ఒకే రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు రావచ్చని పండితులు చెబుతున్నారు.
Longest Lunar Eclipse : రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయకూడదంటే?
రేపు అనగా 7వ తేది ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్లో ఎక్కువ సేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలువనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. 2018 జూలై 27 తర్వాత మనదేశంలోని వీక్షించే సంపూర్ణ చంద్ర గ్రహణం ఇదే.
Chandra Grahan 2025: ఈ ఆలయాలు గ్రహణం రోజు కూడా ఓపెన్.. ఏపీలో కూడా ఓ స్పెషల్ టెంపుల్.. ఎక్కడో తెలుసా..?
ఈ నెల 7న చంద్రగ్రహణం సందర్భంగా తెరిచి ఉండే ఆలయాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు, బీహార్లోని గయలో ఉన్న విష్ణుపాద ఆలయం, రాజస్థాన్లోని బికనీర్లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళ ఆలయం గ్రహణ కాలంలో తెరిచే ఉంటాయి.
Blood Moon: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!
వచ్చే ఆదివారం, సెప్టెంబర్ 7న ఆకాశంలో ఓ అద్భుతమైన జరగనుంది. ఆరోజు భాద్రపద పూర్ణిమ సందర్భంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రటి రంగులోకి మారి "బ్లడ్ మూన్"గా కనిపించనున్నాడు.
/rtv/media/media_files/2026/03/03/lunar-eclipse-2026-03-03-18-42-56.jpg)
/rtv/media/media_files/2025/09/07/lunar-eclipse-2025-09-07-15-29-34.jpg)
/rtv/media/media_files/2025/09/07/chandragrahanam-2025-09-07-07-15-39.jpg)
/rtv/media/media_files/2025/09/05/effect-of-lunar-eclipse-on-12-zodiac-signs-2025-09-05-18-30-28.jpg)
/rtv/media/media_files/2025/09/04/blood-moon-2025-09-04-15-27-52.jpg)
/rtv/media/media_files/2025/09/05/chandra-grahan-2025-2025-09-05-15-09-50.jpg)
/rtv/media/media_files/2025/09/02/lunar-eclipse-2025-09-02-15-24-49.jpg)