Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!
ప్రపంచంలోని చెత్త ఆహారాల జాబితాలో భారతదేశానికి చెందిన ఒక ఆహరం కూడా చేర్చబడింది. ఆ చెత్త డిష్ ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
ప్రపంచంలోని చెత్త ఆహారాల జాబితాలో భారతదేశానికి చెందిన ఒక ఆహరం కూడా చేర్చబడింది. ఆ చెత్త డిష్ ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం పాటు జీవించడానికి గల కారణాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
కాలంతో కాఫీకి అలవాటు పడడం వల్ల, రోజు ఎక్కువగా కాఫీ తాగాలనుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. అయితే కాఫీ, టీలకు అలవాటు పడిన వారికి ఇది చాలా కష్టం. ఇలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
డిజిటల్ డిమెన్షియా అనేది నేటి సమాజంలో పెరుగుతున్న ఒక సాంకేతిక సమస్య. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. డిజిటల్ డిమెన్షియాను నివారించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో తెసుసుకోండి
మూత్రం దుర్వాసన రావడాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మహిళల్లో బాక్టీరియల్ వాగినోసిస్ ,డయాబెటీస్ వంటి వ్యాధులకు సంకేతమని సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
సంక్రాంతి సీజన్ రాగానే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రంగురంగుల ముగ్గులు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ సింపుల్ డిజైన్ తెగ వైరలవుతోంది. 5 చుక్కలు 5 వరుసలతో కూడిన ఈ ముగ్గు.. భోగి కుండలు, గంగిరెద్దులు, చెరుకు గడలను ప్రతిభింబిస్తూ ఎంతో అందంగా ఉంది.
భోగి నాడు పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడం ద్వారా చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట. భోగి పండ్లు పోసి దానిని ప్రేరేపించడం ద్వారా పిల్లల జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సారి మకర సంక్రాంతిని 14 జనవరి 2025న జరుపుకోనున్నారు. అయితే మకర సంక్రాంతి రోజున పుణ్యకాల సమయం ఉదయం 9.03 నుంచి సాయంత్రం 5.46 వరకు. అలాగే మహాపుణ్య కాల సమయం ఉదయం 9.03 నుంచి 10.48 వరకు ఉంటుంది.
దాదాపుగా మూడేళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి పండుగతో పాటు భౌమ పుష్య యోగం కూడా దాదాపు 19 ఏళ్ల తర్వాత రాబోతుంది. ఈ యోగంలో ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుందని పండితులు చెబుతున్నారు.