Crime: దారుణం.. స్కూల్ గ్రౌండ్లో బాలికపై అత్యాచారం
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం జరిగింది. స్కూల్ గ్రౌండ్లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం జరిగింది. స్కూల్ గ్రౌండ్లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు. అయితే దీన్ని నిరూపించేందుకు తన దగ్గర ఆధారాలు లేవన్నారు.
తల్లిపాలు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తుతున్నాయి. బీహార్లో ఇటీవల శాస్త్రవేత్తలు తల్లిపాలపై ఓ పరిశోధన చేశారు. ఆ పాలలో రేడియో యాక్టివ్ మెటిరియల్ యురేనియం ఉన్నట్లు గుర్తించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే మధురానగర్ పీఎస్ పరిధిలోని కమాన్గల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్లు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.
తిరుమల ప్రసాదంపై రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది నెటిజెన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా శివజ్యోతి స్పందించారు.
రాత్రిపూట అధిక స్క్రీన్ వాడకం, స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే బ్లూ లైట్, నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది గుడ్డు విడుదల, వీర్యం ఉత్పత్తి, లైంగిక కోరికకు సంబంధించిన హార్మోన్లు దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కడుపు ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తాయి, తీవ్రంగా మారతాయి. నిరంతర వాంతులు లేదా అతిసారం, కడుపు నొప్పితో కూడిన జ్వరం,అకస్మాత్తుగా అలసట లేదా డీహైడ్రేషన్, 48 గంటలకు పైగా ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లాలి.