కేంద్రం కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు..!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. దీనికి సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు. డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్‌లు ప్రారంభించనున్నారు.