Land Mafia: కొల్లూరులో అర్ధరాత్రి భూ మాఫియా వీరంగం..సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి..
నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కనిపించిన భూమిని కబ్జా చేయడానికి మాఫియా ముఠాలు వెనుకాడటం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో అర్థరాత్రివేళ సుమారు రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ఓ ముఠా ప్రయత్నించడం కలకలం రేపింది.
/rtv/media/media_files/ei2Wb7uqtyTM7c9GQUhd.jpg)
/rtv/media/media_files/2026/01/10/fotojet-2026-01-10t070228-7-2026-01-10-07-02-50.jpg)
/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t080046539-2025-12-06-08-11-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/KOKAPETA-1-jpg.webp)