Madava Rao: కవిత కుక్క పేరు కూడా విస్కీ.. BRS MLA సంచలన ఆరోపణలు
తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఇటీవల కూకట్పల్లిలో నిర్వహించిన 'జన జాగృతి' పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఇటీవల కూకట్పల్లిలో నిర్వహించిన 'జన జాగృతి' పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేసి బయటికి పంపించారని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీపై మరోసారి కవిత టీమ్ సంచలన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది లేదు చచ్చేది లేదంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో BRS అనుబంధ విభాగం TBGKSకు గెలిచేంత సీన్ లేదన్నారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సతీమణి శోభ వెళ్లారు. బుధవారం రాత్రి ఆమె అల్లుడు, కవిత భర్త అనిల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ తన కూతురు కవితకు కీలకమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
కవితకు ఆమె తండ్రి KCR సొంత ఊరు నుంచి ఆహ్వానం వచ్చింది. చింతమడకలో సెప్టెంబర్ 21న జరిగే ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆ గ్రామస్తులు గురువారం ఆమెను ఆహ్వానించారు. జాగృతి కార్యాలయానికి గురువారం చింతమడక గ్రామస్తులు పెద్దసంఖ్యలో వచ్చి కవితలో భేటీ అయ్యారు.