Kavitha : ఖమ్మం జెడ్పీసెంటర్లో ఉద్రిక్తత.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కవితతో పాటు ,విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2026/03/10/kavitha-2026-03-10-08-51-53.jpg)
/rtv/media/media_files/2026/03/09/kavitha-2026-03-09-17-19-39.jpg)
/rtv/media/media_library/vi/Hpxtfig2bdU/hqdefault.jpg)