Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించిన రిపోర్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించిన రిపోర్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి ప్రశ్నలు అడిగిన ఒక మహిళ జర్నలిస్టుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అనూహ్యంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. నువ్వొక చెత్త రిపోర్టర్'వి అంటూ ట్రంప్ ఆమెను విమర్శించారు.
జర్నలిస్ట్ కొమ్మనేనిని సుప్రీంకోర్టులో ఉరట లభించింది. కొమ్మనేనికి సుప్రీకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాస్‌కు సంబంధం లేదని ఉన్నత న్యాయస్తానం తేల్చి చెప్పింది.
పెళ్లయిన మూడునెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి భర్త , అత్తమామలు కారణమంటూ అమ్మాయి తరుపు బంధువులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం అగ్రహారంలో చోటు చేసుకుంది. పోలీసులు, విలేకర్లపై కూడా దాడి జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లో దుండగులు జర్నలిస్ట్‌ను కిరాతకంగా చంపారు. సీతాపూర్‌లో లక్నో, ఢిల్లీ హైవేపై రాఘవేంద్ర బాజ్‌పాయ్ బైక్‌ను ఢీకొట్టి గన్‌తో కాల్చారు. పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. యాక్సిడెంట్ అనుకున్నారు.. బుల్లెట్ గాయాలు చూసి హత్య అని తెలిసింది.
మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు తప్పటం లేదని మంత్రి సీతక్క వాపోయారు. హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులు, జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇబ్బడిముబ్బడిగా సోషల్ మీడియా ఛానల్స్ పెరిగిపోవడంతో నకిలీ జర్నలిస్టులు పెరుగుతున్నారు. యూట్యూబ్, ఈపేపర్ ఇలా ఏదో ఒక మీడియా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. లేదంటే వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు.