Israel Palestine War: మూడు మతాల యుద్ధభూమి.. ఎడతెగని యుద్ధానికీ కారణం అదేనా?
మూడు మతాలకి పుట్టినిల్లు, పవిత్రస్థలంగా చెప్పుకునే జెరూసలెం నిత్యం నెత్తుటి స్నానం చేస్తోంది. ఈ పవిత్రస్థలం తమదంటే తమదన్న గొడవ మధ్య లక్షలమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా పోతూనే ఉన్నాయి. ఈ నెత్తుటి దాహానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
/rtv/media/media_files/2026/03/21/missile-hits-jerusalem-2026-03-21-21-30-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jerusalem-jpg.webp)