BRS: అధిష్టానం చేతుల్లోనే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిపై వేటువేయాలని డిమాండ్ చేశారు. గత 4నెలలుగా తాను ఎన్నో అవమానాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్ బై.? | MLC Jeevan Reddy Sensational Comments | RTV
జగిత్యాలలో MLC జీవన్‌రెడ్డి ధర్నా | MLC Jeevan Reddy Issue | Jagital | CM Revanth Reddy | RTV
Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా!
TG: కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ మహేష్ కాల్ కట్ చేశారు.
CM Revanth : జీవన్ రెడ్డి విషయంలో తప్పు మాదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
జీవన్‌రెడ్డి విషయంలో పీసీసీదే తప్పని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ సమన్వయ లోపం కారణంగానే గందరగోళం నెలకొందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక గురించి ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం తప్పేనన్నారు.
Telangana: కాంగ్రెస్‌లోకి సంజయ్ కుమార్.. అలిగిన జీవన్ రెడ్డి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్‌ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jeevan-reddy-jpg.webp)
/rtv/media/media_library/vi/uhE0VG-VhCw/hq2.jpg)
/rtv/media/media_library/vi/8RgfvQswRmw/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mlc-jeevan-reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/REVANTH-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T195742.798.jpg)