Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ తో జాన్వీ కపూర్ వీడియో వైరల్! ఎక్కడో తెలుసా?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, శిఖర్ పహారియా మరోసారి కలిసి కనిపించారు. లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్ మ్యాచ్ చూడడానికి వెళ్లారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, శిఖర్ పహారియా మరోసారి కలిసి కనిపించారు. లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్ మ్యాచ్ చూడడానికి వెళ్లారు.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన అద్భుతమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. పొడవాటి గౌన్ లో జాన్వీ లుక్స్ ఫిదా చేస్తున్నాయి . ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మౌలా అలీలో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రానికి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న "పెద్ది" చిత్రం గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. థియేట్రికల్, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డు ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీకి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.
ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ అదరగొట్టింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్స్ జాన్వీ అందాలను బంధించడానికి తెగ ఉత్సాహం చూపించారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జిగేలు జిగేలుమంటూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది. విక్టోరియన్ థీమ్ లో జాన్వీ అందాల మెరుపులు నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
జాన్వీకపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం లేదన్నారు డైరెక్టర్ ఆర్జీవీ. శ్రీదేవిని దయచేసి ఎవరితో పోల్చవద్దని చెప్పాడు. తనకు శ్రీదేవి అంటే ఇష్టమని ఆమెతో సినిమా చేశాక చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో సినిమాలు చేసినప్పటికీ కనెక్ట్ అవ్వలేకపోయానని తెలిపారు.