Varanasi Event: మహేష్ బాబుకు హ్యాండ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..! మ్యాటరేంటంటే..?
రాజమౌళి–మహేష్ ‘వారణాసి’ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రావాల్సి ఉంది కానీ, Avatar 3 పనుల వల్ల రాలేకపోయాడు. అయితే, మరో ఆరు నెలల్లో ‘వారణాసి’ టీజర్‌ను కామెరూన్ చేతుల మీదుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
/rtv/media/media_files/2025/11/16/varanasi-event-2025-11-16-19-47-28.jpg)
/rtv/media/media_files/2025/08/21/ssmb-29-updates-2025-08-21-17-07-40.jpg)