Jaggareddy: ఎంపీ అడగ్గానే బంగారు గొలుసు తీసిచ్చిన జగ్గారెడ్డి.!
ఎంపీ అనిల్ అడగ్గానే మెడలోంచి బంగారు గొలుసు తీసిచ్చాడు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. గాంధీ భవన్లో జగ్గారెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చిన అనిల్..మీ ఆశీర్వాదంతో పాటు బంగారు గొలుసు ఇస్తే సంతోషిస్తానన్నాడు. వెంటనే జగ్గారెడ్డి తన బంగారు గొలుసును తీసి అనిల్ మెడలో వేశాడు.
Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18
రేవంత్ రెడ్డి పాలనకు తాను 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు.
Malla Reddy: కేసీఆర్ ఇంట్లో మూడు పదవులు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తన కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నానని మల్లారెడ్డి అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి రేవంత్‌కు భజన చేస్తున్నారన్నారు
Jaggareddy: మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..అప్పుడు కాళ్లు మొక్కి..ఇప్పుడు విమర్శలా?
మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.
Jaggareddy: హడావుడిగా ఢిల్లీకి జగ్గారెడ్డి.. కారణం ఇదేనా?
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హడావిడిగా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎంపీ లేదా ఎమ్మెల్సీ టికెట్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీసింది.
Jaggareddy: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన?
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సంగారెడ్డి ప్రజలను ఓట్లు అడిగానని పరోక్షంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు అని అన్నారు.
Jagga Reddy: ఓటమి గుణపాఠం నేర్పింది.. జగ్గారెడ్డి ఎమోషనల్!
ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి స్పందించారు. ఓటమి తనకు గుణపాఠం నేర్పిందని అన్నారు. తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సంగారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కోసం పని చేస్తానని అన్నారు.
Telangana Elections: కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారు, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడు : హరీష్‌రావు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటున్నారని కానీ ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. జానారెడ్డి పోటీ చేయకున్న సీఎం అవుతా అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
/rtv/media/media_files/2025/02/16/zBC5owJ2Oqi9yqtgAzS7.jpg)
/rtv/media/media_library/vi/1GRuz_-f7Uo/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jagareddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Jaggareddy--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/MALLA-REDDY-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-22-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jagga-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jaggareddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Harish-rao-2-1-jpg.webp)