BIG BREAKING: జగన్ పిటిషన్.. స్పీకర్‌కు నోటీసులు
AP: తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jagan-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ZnpDdKY3qSc-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jagan-went-to-vizag-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T170754.645.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jagan-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-84-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-65-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Jagan-INDIA-Alliance-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jagan-bharati.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Raghu-Rama-Raju.jpg)