pawan kalyan : జగన్ రప్పా.. రప్పా.. డైలాగ్ కు పవన్ కౌంటర్.. ఏమన్నారంటే?
ఏపీ పాలిటిక్స్‌లో పుష్పరాజ్ రప్పా రప్పా డైలాగ్ అగ్గి రాజేసింది. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మాజీ సీఎం జగన్ నోట రప్పా రప్పా అంటూ పలికిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t112224418-2025-12-08-11-23-09.jpg)
/rtv/media/media_files/2025/06/20/pawan-kalyan-2025-06-20-14-53-44.jpg)