ఇజ్రాయేల్ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ హతం
ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఇజ్రాయెల్ మెరుపుదాడులతో ఇరాన్ సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ బగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ. ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ప్రాణాలు కోల్పోయారు.
/rtv/media/media_files/2026/03/01/iran-raises-red-flag-over-mosque-after-khamenei-killing-2026-03-01-21-51-37.jpg)
/rtv/media/media_files/2026/02/28/fotojet-13-2026-02-28-17-06-37.jpg)
/rtv/media/media_files/2025/06/24/israel-pm-netanyahu-2025-06-24-14-40-15.jpg)
/rtv/media/media_files/2025/06/19/operation-sindhu-2025-06-19-06-48-20.jpg)