US SUICIDE BOMBERS : అమెరికాను భయపెడుతున్న ఇరాన్..ఇక ఆత్మహుతి దాడులే..
ఇరాన్ మీద మొండి ధైర్యంతో దాడులు చేస్తున్న అమెరికా పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం భయం వెంటాడుతోందట. ఇరాన్ అంతలా బయపెడుతున్నది ఏంటంటే ఆత్మహుతి దాడులు. అవును ఇరాన్ అమెరికాపై ఆత్మహుతి దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా బయపడుతుంది.
BIG BREAKING : ఇరాన్ కు దెబ్బ మీద దెబ్బ.. భారీ భూకంపం.. ప్రస్తుత పరిస్థితి ఇదే!
ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో హడలెత్తుతున్నఇరాన్కు మరో సమస్య పట్టి పీడిస్తోంది. ఒకవైపు యుద్ధాలతో కంటిమీద నిద్రలేని ఇరాన్ ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో కాసేపటి క్రితం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Shamshabad Airport : పశ్చిమాసియాలో యుద్ధం..శంషాబాద్‌లో పలు విమానాలు రద్దు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ నేపథ్యంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇండియా నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీ సంఖ్యలో రద్దయ్యాయి.
Burj Khalifa : దుబాయ్ లో హైటెన్షన్.. బూర్జు ఖలీఫా ఖాళీ.. ఏ క్షణమైనా ఇరాన్ అటాక్?
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దుబాయ్ ని ఇరాన్ టార్గెట్ చేయడంతో దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమానాలను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు.
/rtv/media/media_files/2026/03/07/fotojet-33-2026-03-07-11-42-40.jpg)
/rtv/media/media_files/2026/03/03/us-suicide-bombers-2026-03-03-19-07-29.jpg)
/rtv/media/media_files/2025/07/20/earthquake-2025-07-20-14-13-46.jpg)
/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
/rtv/media/media_files/2026/02/28/burj-khalifa-2026-02-28-19-15-46.jpg)
/rtv/media/media_files/2025/06/17/XZNGDKMz5aLs2wKu00Lq.jpg)