BREAKING: ఇజ్రాయిల్ దాడిలో ఖమేనీ భార్య మృతి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బాఘెర్జదే కన్నుమూశారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు టెహ్రాన్‌పై జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
Gulf Countries Vs Iran: ఒకే మతమైనా.. గల్ఫ్ కంట్రీస్‌తో ఇరాన్‌కు వైరం.. 5 కారణాలివే!
మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇవన్నీ ముల్లీం దేశాలైనప్పటికీ.. ఇరాన్ తీరును గల్ఫ్ దేశాలు తప్పబడుతున్నాయి. ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణం తర్వాత జరిగిన దాడులు గల్ఫ్ దేశాలను మరింత ఆందోళనకు గురిచేశాయి.
Iran-Israel War: ఏపీ, కర్ణాటకలో రహస్య చమురు నిల్వలు.. 74 రోజులు మాత్రమే భారత్ సేఫ్
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వాడే చమురులో 20 శాతం ఈ జలసంధి నుంచే వెళ్తుంది. భారత్ ముడి చమురు అవసరాల్లో 90 శాతాన్ని మధ్యప్రాచ్యం నుంచే పొందుతోంది. అందులో 40 శాతం ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పుడు ఇది మూతపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది.
US-Iran war: ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం ప్రపంచ ఇంధన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపననున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ఎఫెక్ట్ పడనున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై అమెరికా యుద్దం ఇక్కడి నుంచే.. ఇజ్రాయెల్‌కు చేరుకున్న పన్నెండు F-22 ఫైటర్ జెట్లు
ప్రపంచంలోనే లెటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఎఫ్22 రాప్టర్ స్టెల్త్ 12 యుద్ధ విమానాలను అమెరికా ఇజ్రాయెల్‌కు తరలించింది. ఇరాన్ నుంచి ఎదురయ్యే ప్రమాధాన్ని తిప్పికొట్టడానికి, ఈ ప్రాంతంలో తమ పట్టు నిరూపించుకోవడానికి ఎఫ్ 22 ఫైటర్ జెట్లు మోహరించినట్లు తెలుస్తోంది.
ట్రంప్‌ని ఓడించడానికి ఇరాన్ దగ్గరున్న ఆయుధాలివే.. అమెరికాకు దెబ్బే
అమెరికా సైనిక శక్తిని ఇరాన్ నేరుగా ఢీకొట్టి ఓడించలేకపోవచ్చు, కానీ యుద్ధం సంభవించినప్పుడు తనదైన వ్యూహాలతో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీసి, రాజకీయంగా గెలిచే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.
దౌత్యం Vs దండయాత్ర.. యుద్ధానికి సిద్ధమైన అమెరికా?
ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైనా దాడులు చేసేందుకు లేదా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాల సిద్ధమవుతోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగిస్తూనే, మరోవైపు సైనిక బలాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
మూడో ప్రపంచ యుద్దం అంచున అమెరికా-ఇరాన్.. క్షణం క్షణం ఏం జరుగుతుందొన్న భయం!
అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందా?
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2026/03/02/gulf-countries-2026-03-02-17-53-59.jpg)
/rtv/media/media_files/2026/03/02/crude-oil-2026-03-02-14-53-30.jpg)
/rtv/media/media_files/2026/03/01/crude-oil-prices-spike-amid-us-iran-war-2026-03-01-16-21-20.jpg)
/rtv/media/media_files/2026/02/26/us-f-22-fighter-2026-02-26-08-28-31.jpg)
/rtv/media/media_files/2026/02/24/iran-war-strategies-2026-02-24-21-43-39.jpg)
/rtv/media/media_files/2026/02/12/us-prepares-2026-02-12-07-08-08.jpg)
/rtv/media/media_files/2026/02/09/america-vs-iran-2026-02-09-09-28-12.jpg)