Hyderabad Fire Accident : హైదరాబాద్లో అగ్నిప్రమాదం..ముగ్గురికి తీవ్రగాయాలు
హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ సమీపంలోని ఒక బుర్ఖా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షహ్రాన్ మార్కెట్లో ఉన్న బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2026/03/13/oman-2026-03-13-21-37-37.jpg)
/rtv/media/media_files/2026/03/11/hyderabad-fire-accident-2026-03-11-07-43-13.jpg)
/rtv/media/media_files/2025/09/18/road-accident-2025-09-18-16-15-06.jpg)
/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t115614323-2025-11-07-11-56-51.jpg)
/rtv/media/media_files/2025/10/25/another-bus-accident-2025-10-25-17-49-58.jpg)
/rtv/media/media_files/2025/09/23/bulding-2025-09-23-20-28-29.jpg)
/rtv/media/media_files/2025/07/04/petrol-bunk-2025-07-04-16-09-16.jpg)
/rtv/media/media_files/2025/05/06/JhJJvY1KfmfLd6e35VoK.jpg)
/rtv/media/media_files/2025/04/29/oLRCx01mTOrKixxpY8Ds.jpg)
/rtv/media/media_files/2025/04/08/xkzoYXRBGHnNLYmP5uf3.jpg)