Indiramma's houses : ఇందిరమ్మ ఇండ్లకు గుడ్ న్యూస్.. వాటికి అదనపు నిధులు
ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు కేంద్రం నుంచి అదనంగా నిధులు రానున్నాయి. ప్రస్తుతం రూరల్‌లో ఒక్కో ఇంటి నిర్మాణానికి పీఎం ఆవాస్ యోజన కింద రూ. 72 వేలు ఇస్తున్నారు..అయితే ఇపుడు దీనికి అదనంగా ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ ఫండ్స్ కూడా రానున్నాయి.
/rtv/media/media_files/2025/02/18/dhZQx8kvi3pBqnlLxWdz.webp)
/rtv/media/media_files/2025/02/13/K47EDPFRyoyjZGoXrBbh.jpg)
/rtv/media/media_files/2025/04/27/j6vEkIaE5i6XqB2O2tg7.jpg)
/rtv/media/media_library/vi/ICT4jSQFkyI/hqdefault.jpg)