Indiramma's house : ఇల్లులేనివారికి గుడ్ న్యూస్..స్థలం ఉన్నా, లేకున్నా సొంతిల్లు గ్యారెంటీ!
రాష్ట్రంలో ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటున్నప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని ,స్థలం లేని వారికి జీ ప్లస్ టు తరహా నివాసాలను నిర్మించి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/02/18/dhZQx8kvi3pBqnlLxWdz.webp)
/rtv/media/media_files/2026/02/10/fotojet-8-2026-02-10-20-18-47.jpg)
/rtv/media/media_library/vi/ICT4jSQFkyI/hqdefault.jpg)
/rtv/media/media_library/vi/dgzoeXLVCmc/hqdefault.jpg)