online protest: ఇండియాలో 1.2 కోట్ల మంది ఆన్లైన్ సమ్మె.. స్విగ్గీ, జోమోటో, జెప్టో సర్వీసులు బంద్!
గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పిలుపుతో నేడు దేశవ్యాప్త ఆన్లైన్ సమ్మె నిర్వహించారు. ఫిబ్రవరి 3న కూడా మరో సారి సమ్మెకు దిగనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్‌లలో లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నిరసనలో పాల్గొన్నారు.
/rtv/media/media_files/2026/01/26/gig-workers-2026-01-26-19-55-24.jpg)