Operation sindoor: స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ
సిక్ దేవాలయం గోల్డన్ టెంపుల్లో ఎయిర్ డిఫెన్స్ తుపాకులను ఉంచారని వస్తున్న వార్తలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వర్ణ దేవాలయం నుంచి పాక్ క్షిపణులు తిప్పికొట్టారని రూమర్లు వచ్చాయి. దీనిపై ఆలయ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు.
Shubhanshu Shukla ISS Mission Postponed: కెప్టెన్ శుభాన్షు శుక్లా రోదసియాత్ర వాయిదా ?
భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నభారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు చేయాల్సిన రోదసీ యాత్ర వాయిదా పడింది. మే 29న ఈ యాత్ర జరగాల్సి ఉండగా జూన్ 8కి మార్చినట్లు యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.
పాక్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి
భారత్ వైమానికి దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్, రన్ వేలు ధ్వంసమైయ్యాయి. క్లియర్ శాటిలైట్ ఇమేజ్‌లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్గోధా, హీమ్ యార్ ఖాన్, లాహోర్‌లో IAF విధ్వంసం సృష్టించింది. పాక్ ఎయిర్ బేస్‌లను ఇండియా దుగ్గు దుగ్గు చేసింది.
BIG BREAKING: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!
యుద్ధంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఆపలేదని ఇండియన్ ఫోన్స్ ఎక్స్ లో తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. త్రివిధ దళాలతో ప్రధాని మోదీ భేటీ అనంతరం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది.
Indian Armed Forces Salutes: ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ - వేర్వేరు సెల్యూట్ లు ఎందుకు ఉన్నాయో తెలుసా?
భారతదేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేర్వేరు సెల్యూట్ విధానాన్ని పాటిస్తాయి. ఇవి వారి చరిత్ర, పని లోని పరిస్థితులు, గౌరవ సూచనలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి సెల్యూట్ శైలి వారి ప్రత్యేకతను, డిసిప్లిన్‌ను, అధికార గౌరవాన్ని తెలుపుతాయి.
Vyomika Singh: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనాలు. ఉద్యోగానికి ఎంపికైనప్పుడు 'నాన్న.. అమ్మకు చెప్పకు. ఆమె అంగీకరించదు'అని భయపడిన అమ్మాయి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచారు. సక్సెస్ స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
Operation Sindoor NTRO: ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్నది వీరే.. NTRO గురించి తెలిస్తే షాక్!
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఎన్నో ఆపరేషన్లకు ఈ నిఘా సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇది శాటిలైట్, ఇంటర్నెట్ నిఘా వంటి అధునాతన సాంకేతిక నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
Operation Sindoor: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
2016 నుంచి ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటి వరకు 3సార్లు POKలో ఉద్రవాద స్తావరాలపై స్ట్రైక్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు 2016లో 11 రోజుల్లోనే, 2019లో 12 రోజుల్లోగా, 2025లో 14 రోజుల్లో ప్రతీకారం తీర్చుకుంది ఇండియన్ ఆర్మీ.
/rtv/media/media_files/2025/06/04/bU8QjDxhCLBKghdSL3sh.jpg)
/rtv/media/media_files/2025/05/20/5aU9m8q89gVnSfcMmUwb.jpg)
/rtv/media/media_files/2025/05/15/YNGgXeafh8OkfFfO6lDR.jpg)
/rtv/media/media_files/2025/05/13/9waKKUBlnGr5EeuK5j7n.jpg)
/rtv/media/media_files/2025/05/11/Hb3fEIh4XU8XkjMB52sa.jpg)
/rtv/media/media_files/2025/05/09/ISoHh32xi5XAWcGySEVM.jpg)
/rtv/media/media_files/2025/05/07/sYsPxkgC2cTC9BaC8Krd.jpg)
/rtv/media/media_files/2025/05/08/HNU1CUwNQbS0hi9DQr08.jpg)
/rtv/media/media_files/2025/05/07/Qx9wS1eA7a9pvAWwNna7.jpeg)