INDIA PAK WAR: బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!
బంగ్లాదేశ్ నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ చైర్పర్సన్ రెహమాన్ వివాదస్పద పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌పై అటాక్ చేస్తే ఇండియా 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటుందని ఫేస్బుక్లో పేర్కొన్నారు. చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేయాలని అన్నాడు.
పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్‌ని బ్లాక్ చేసిన భారత్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ని భారత్‌లో బ్లాక్ చేశారు. జాతీయ భద్రత, ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో ఈ కంటెంట్ అందుబాటులో లేదని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెల్స్ కూడా నిషేధించింది.
BIG BREAKING : పాక్ ఎఫెక్ట్..ఆసియా కప్ 2025 రద్దు!
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఆగస్టులో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ ను బీసీసీఐ రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టూర్ ను క్యాన్సిల్ చేసుకోవడమే ఉత్తమమని బీసీసీఐ ఆలోచిస్తుందట.
బార్డర్ దాటి మరీ పాక్‌ను పరిగెత్తించిన ఇండియన్ ఆర్మీ.. 1965లో ఏం జరిగిందంటే..?
1965 ఇండో పాక్ వార్‌లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ జిబ్రాల్టర్‌ను తిప్పికొట్టింది. యుద్ధంలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇందులో పోరాడిన సైనికులు, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.
PoKలో ఎమర్జెన్సీ విధింపు... భయంతో వణికిపోతున్న పాకిస్తాన్ !
పాకిస్తాన్ అలెర్ట్ అయింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు.
National Herald case : సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు!
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 08వ తేదీకి వాయిదా వేసింది.
India Air Force : పాకిస్తాన్‌కు 1000 కిలోమీటర్ల దూరంలో... ఫైటర్ జెట్లు విన్యాసాలు
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Pathan Khan: 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!
పాకిస్తాన్ ISI తరపున గూఢచర్యం చేస్తున్న రాజస్థాన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్ ఖాన్ 12ఏళ్లుగా భారత భద్రతకు సంబంధించిన సమాచారం తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. పేరుమార్చుకుని నకిలీ గుర్తింపు కార్డులు వాడుతున్నట్లు గుర్తించారు.
/rtv/media/media_files/2024/11/14/q3qFvFiIvwCJgbRo5sk7.jpg)
/rtv/media/media_files/2025/05/02/o2wHCxAMkhpMWrNOxyJM.jpg)
/rtv/media/media_files/2025/05/02/TP7PiXdaHIlb5uKpcCvf.jpg)
/rtv/media/media_files/2025/05/02/akD2BMUbg3ki6vpKEiv5.jpg)
/rtv/media/media_files/2025/05/02/Jw6T2Vq4sKC5eR1B4xfF.jpg)
/rtv/media/media_files/2025/05/02/i0NOoEW9RuyJdJagjIkj.jpg)
/rtv/media/media_files/2025/05/02/Jp2AFofVn0XUUFC69B3W.jpg)
/rtv/media/media_files/2025/05/02/W0cP9kVhsVT7XUNHR9dH.jpg)
/rtv/media/media_files/2025/05/02/MSRgFCo7xBabXjpJ9XA8.jpg)