Operation Sindoor: పరిస్థితి దారుణంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
పాకిస్తాన్, భారత్ ల మధ్య యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది భారత ఆర్మీ. నిన్న అర్థరాత్రి 1.44 గంటలకు భారతసైన్యం మెరుపు దాడులు చేపట్టింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది.
ఇండియా, భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్ ద్వారా తెలిపారు. భారతదేశం, UK డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌తో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్నిచేసుకున్నాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
భారత్, పాక్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైన బాంబుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనుబాంబు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు కీలక సూచనలు చేశారు. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
హైదరాబాద్‌లో రక్షణ రంగ సంస్థలు, జనసాంద్రత ఎక్కువ. దీంతో పాకిస్తాన్‌తో మనకు యుద్ధం వస్తే హైదరాబాద్‌పైనే దాడి చేసే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, ముంబై నగరాలే పాక్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. రేంజ్లో దాడి చేయగల మిస్సేల్స్ పాక్ దగ్గర ఉన్నాయి.
పాక్ భారత్‌తో యుద్ధం విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశ ఆర్ధిక పరిస్ధితి అప్పుల్లో ఉంది. పాకిస్థాన్ అప్పులు పాక్ రూపాయల్లో 70.36 ట్రిలియన్లు (భారత కరెన్సీలో రూ.21.15 లక్షల కోట్లు). ఆ దేశ జీడీపీ గ్రోత్ రేట్ కూడా 2.38 శాతం మాత్రమే.
పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ఓ ట్విట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. 2025 మే 10 లేదా 11వ తేదీన పాక్‌పై భారత్ దాడి చేసే అవకాశం ఉందంటూ ఆయన తన ట్వీట్ లో తెలిపారు. రష్యా విక్టరీ డే తర్వాత ఇండియా పాక్‌పై దాడి చేసే ఛాన్స్ ఉందన్నారు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్రం కీలక ప్రకటన చేసింది. మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లు నిర్వహించాలని చెప్పింది. అసలేంటీ మాక్ డ్రిల్? కేంద్రం ఎందుకు దీనిని నిర్వహించాలని చెప్పింది?
పాకిస్తాన్‌కు విదేశీ విమానయాన సంస్థలు బిగ్ షాక్ ఇస్తున్నాయి. బ్రిటన్,ఫ్రాన్స్, ఒమన్ ఎయిర్ లైన్స్ వంటి సంస్థలు పాక్ మీదుగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేశాయి. పాక్ గగనతలం మీదుగా విమానాలు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాయి.