IND vs BAN : బంగ్లాదేశ్ తో మ్యాచ్.. టీమిండియా బ్యాటింగ్
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తమ పక్షానే ఉందని ఆయన స్పష్టం చేశారు.
UNHRC సమావేశంలో భారత్ పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ సొంత ప్రజల మీదే బాంబులు వేస్తోందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపించింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో ఇటీవల జరిగిన వైమానిక దాడులను ప్రస్తావిస్తూ భారత్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలను అంతం చేయడంలో భారతదేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ ఉంది. ఈ నంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్లో భద్రపరచుకోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందవచ్చు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. తొమ్మిది నెలల్లో 7 యుద్ధాలు ఆపానన్నారు. తాను ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు.
ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక బ్యాటింగ్ చేయనుంది.
అంతరిక్షంలో ఉపగ్రహాలకు రక్షణగా నిలిచే "బాడీగార్డ్" ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇండియన్ శాటిలైట్‌కు సమీపంలోకి ఓ విదేశీ ఉపగ్రహం ప్రమాదకరంగా వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించారు.