Ind Vs Eng: చుక్కలు చూపించిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఉత్కంఠభరితమైన సెమీఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 254 టార్గెట్ ఉంది.
Ind Vs Eng: హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
మరికొద్దిసేపట్లో భారత్ - ఇంగ్లాండ్ మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ జరగబోతోంది. ఇందులో భాగంగా టాస్ వేయగా.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట ఇన్సింగ్ ఆడబోతుంది.
IND Vs ENG Semi Final 2026: నువ్వా నేనా: నేడే భారత్- ఇంగ్లాండ్ సెమీఫైనల్.. ఇక్కడ చూడొచ్చు
ఇవాళ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
IND Vs ENG: మ్యాచ్లో ఆ ఆటగాడిని మిస్ అయ్యాను - సిరాజ్ ఎమోషనల్
ఓవల్ టెస్టులో భారత్ విజయం తర్వాత మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. బుమ్రా లేకపోవడంపై స్పందిస్తూ "ఈ విజయం ప్రత్యేకమైంది. కానీ జస్సీ భాయ్ ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఉండేది. అతనంటే నాకు, జట్టుకు నమ్మకం" అని పేర్కొన్నాడు.
Mohammed Siraj : చరిత్ర సృష్టించిన సిరాజ్... కపిల్ దేవ్ రికార్డు బద్దలు
ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా నిలిచాడు. సిరాజ్ ఇప్పటివరకు ఇంగ్లాండ్ లో 46 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది.
Joe Root : ఒకేఒక్కడు..చరిత్ర సృష్టించిన జో రూట్!
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 6000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. 69 మ్యాచ్ లలో జో రూట్ ఈ ఘనత సాధించాడు.
IND Vs ENG 5th Test: చరిత్రలో తొలిసారి.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్లో మొత్తం 470 బౌండరీలు కొట్టడం ద్వారా 60ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. వీటిలో 422 ఫోర్లు, 48 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు 1964లో భారత్ ఒక సిరీస్లో 384 బౌండరీలు కొట్టింది.
/rtv/media/media_files/2026/03/05/india-vs-england-live-updates-2026-03-05-18-32-24.jpg)
/rtv/media/media_files/2026/03/05/ind-vs-eng-2026-03-05-14-57-22.jpg)
/rtv/media/media_files/2025/08/05/ind-vs-eng-team-india-after-the-victory-2025-08-05-13-07-18.jpg)
/rtv/media/media_files/2025/08/05/siraj-2025-08-05-07-42-21.jpg)
/rtv/media/media_files/2025/08/03/root-2025-08-03-21-14-20.jpg)
/rtv/media/media_files/2025/08/03/ind-vs-eng-5th-2025-08-03-12-31-18.jpg)
/rtv/media/media_files/2025/08/02/jaiswal-2025-08-02-20-33-03.jpg)