Lunar eclipse 2024: ఈ ఏడాది చంద్రగహణం ఎప్పుడంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం.. మార్చి 25న హోళీ పండుగ రోజు ఏర్పడుతుంది. ఇది పాక్షికంగానే ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం మార్చి 25న ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.02 గంటల వరకు ఉంటుందని వివరించారు.
/rtv/media/media_files/2026/03/03/lunar-eclipse-2026-03-03-18-42-56.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/m2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ring-of-fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sun-jpg.webp)