Sabarimala: శబరిమల బంగారం స్కామ్లో కీలక మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు
శబరిమల ఆలయం నుంచి 474.90 గ్రాముల బంగారం చోరీకి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం తీవ్రం కావడంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
/rtv/media/media_files/2025/09/18/sabarimala-temple-2025-09-18-14-29-58.jpg)
/rtv/media/media_files/2025/03/17/lBZDB3VJrf3URuwjWObE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-14-8.jpg)