Gold and Silver Price: వెండి ధరల మోత.. తగ్గుతున్న బంగారం ధరలు
వరుసగా రెండో రోజూ బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 700 పెరిగి రూ.77,500 వద్ద ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rates-News-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Rates-Hike-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Platinum-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gold-price-today-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Gold-price-today-copy-jpg.webp)