Rob Jetten : మరో సంచలనం.. నెదర్లాండ్స్ కొత్త ప్రధానిగా 38 ఏళ్ల గే నాయకుడు!
నెదర్లాండ్స్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీ66 (D66) పార్టీ నేత రోబ్ జెటెన్ ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హేగ్‌లోని హుయిస్ టెన్ బాష్ ప్యాలెస్‌లో కింగ్ విల్లెం-అలెగ్జాండర్ సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
/rtv/media/media_files/2026/03/17/trump-2026-03-17-10-39-52.jpg)
/rtv/media/media_files/2026/02/24/prime-minister-2026-02-24-12-49-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-14-3-jpg.webp)