Acidity: కడుపులో ఎసిడిటీ, గ్యాస్ బాధ ఎక్కువైంది.. ఉదయాన్నే ఈ ఆసనాలు చేయండి
కడుపులో గ్యాస్,ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే ఈ ఆసనాలు చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. బాలసన, అపనాసన. ఈ రెండు యోగాసనాలు పొట్టలోని గ్యాస్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి.
Health Tips: పండుగ సమయంలో ఎక్కువ తినేశారా... అయితే దీనిని ట్రై చేయండి!
పుదీనా మజ్జిగ కడుపు వేడిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పానీయం. దీంతో గ్యాస్, ఎసీడీటీ, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పుదీనా కడుపుని చల్లబరుస్తుంది. మజ్జిగ తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
Health News : గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నారా..? ఆ సమస్య తప్పదు.. సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!
రద్దీగా ఉండే రోడ్డుపై నిలబడి కారు పొగలు పీల్చడం కంటే ఇంట్లో గ్యాస్ స్టవ్‌పై ఆహారాన్ని వండేటప్పుడు పీల్చే గాలి 100రెట్లు డేంజర్ అని పరిశోధకులు కనుగొన్నారు. గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే నానోపార్టికల్స్ ఈజీగా శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించి ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి.
Health Tips : గ్యాస్ సమస్య వేధిస్తున్నప్పుడు పెరుగు తినాలా? వద్దా?
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి మంచి బ్యాక్టీరియాగా పని చేస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరం నుండి సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది.
Health Tips : గ్యాస్, అసిడిటీతో బాధపడుతున్నారా? అయితే తక్షణ ఉపశమనానికి ఈ చిట్కాలు పాటించండి!
చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేక, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. దీని వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు.కడుపులో ఉండే ఆమ్ల పదార్థాలు ఆహార పైపులోకి ప్రవేశించినప్పుడల్లా, అది ఎసిడిటీ సమస్యను కలిగిస్తుంది
Digestive Health : ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు.. ఈ అలవాట్లు పాటించండి
జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ అలవాట్లను పాటించండి. ఉడికించిన ఆహారాలు తినడం, తగిన ఫైబర్, ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, సరిపడ నిద్ర, వ్యాయామం, వంటి అలవాట్లు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Acidity Remedy: గ్యాస్ ట్యాబ్లెట్ అవసరమే లేదు.. ఈ పొడితో అసిడిటీ సమస్యకు చెక్!
గ్యాస్, అసిడిటీ సమస్య ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో వాము, నల్ల ఉప్పు, మెంతి గింజలు, ఇంగువ,కొన్ని జీలకర్ర చేసిన పొడిని తీసుకుంటే గ్యాస్ సమస్య దూరం అవుతుంది. ఇంట్లో పొడిని తయారు చేసుకునే విధానం కోసం ఆర్టికల్‌ను చదవండి.
/rtv/media/media_library/vi/jAnQC7AlWck/hq2.jpg)
/rtv/media/media_library/vi/A4_GHU8_Fy0/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/majiiga-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/gas-stove-cooking-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/curd-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/gas-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-18-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/eat-the-porridge-made-with-vamu-the-problem-of-gas-and-acidity-will-be-reduced-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/LPG-Gas-Cylinder-jpg.webp)