ఆంధ్రప్రదేశ్ Garikipati అలాంటోడా... సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య గరికపాటి నరసింహారావుపై ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు. ఆడది అంటే చాలా ఆయనకు అలుసని.. గరికపాటి పెట్టే హింసలు బయటకి చెప్పేవి కాదన్నారు. తనపై క్రిమినల్ కేసు పెడతావా అంటూ గరికపాటిపై కామేశ్వరి ఫైర్ అయ్యారు. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Garikipati: తగ్గేదేలే అంటావా.. కడిగి పారేస్తా.. పుష్పపై గరికపాటి ఫైర్! అల్లు అర్జున్ 'పుష్ప' గురించి గతంలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. తగ్గేదెలా అని ఒక హరిశ్చంద్రుడు లాంటి వారు అనాలి.. అంతేకాని ఒక స్మగ్లర్ అనడమేంటి! అంటూ ఆ వీడియోలో గరికపాటి మండిపడ్డారు. By Archana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn