రాయలసీమ రైతుకు అంతర్జాతీయ గుర్తింపు.. ‘రియల్ హీరోస్’ జాబితాలో చోటు
అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన నారాయణప్ప అనే రైతుకు అరుదైన గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితి, కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్‌ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య స్థాపించిన కర్మవీర్ చక్ర అవార్డు 2023-24 కాంస్య విభాగంలో అవార్డుకు ఎంపికయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/14-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-27T083831.287-jpg.webp)