Karnataka : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్!
బీహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక ధర్మశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
బీహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక ధర్మశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
ములుగు జిల్లా. మండలం లాలాయగూడ గ్రామంలో జాడి సమ్మయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని సిమెంట్ స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మైనర్ బాలికతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది.
బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా దానాపూర్ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నిద్రిస్తుండగా పాత ఇంటి పైకప్పు కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆడపిల్లని ఆ ఇంటి లక్ష్మీ దేవి, మహాలక్ష్మీ అని అంటుంటారు. ఓ ఇంటి మహాలక్ష్మీ పుట్టిన 10 నెలలకే ఇంటినే తీసుకొచ్చింది. దీంతో ఆ తండ్రికి సంతోషానికి హద్దులు లేదు. ఎందుకంటారా..? అసలు విషయం తెలిస్తే మీ మోఖాల్లో కూడా ఆనందం, ఆశ్చర్యం రెండు వెలిగిపోతాయి.
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన కలకలం రేపింది. వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని ఎస్సీ కులానికి చెందిన నాలుగు కుటుంబాలను కుల పెద్దలు కుల బహిష్కరణ చేయడం వివాదానికి దారితీసింది.
మరో సారి బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. డ్రమ్ములో కుళ్లిన స్థితిలో పురుషుడి శవం బయట పడింది. రాజస్థాన్ అల్వార్ ఆదర్శనగర్ లోని ఓ ఇంటి డాబాపై డ్రమ్ములో ఈ శవం బయటపడింది. మృతుడిని యూపీకి చెందిన హన్స్ రాజ్ గా గుర్తించారు. మృతుని భార్యాపిల్లలు కూడా మిస్సయ్యారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. డల్లాస్‌లో నివాసం ఉండే శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు తమ పిల్లలతో కలిసి సెలవుల్లో అట్లాంట వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు కారులోనే సజీవ దహనమయ్యారు.
హిమాచల్ ప్రదేశ్ నలగఢ్‌కు చెందిన వారు ఉనాకు కారులో వెళ్తున్నారు. మెయిన్ రోడ్డుపై ప్రయాణించకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అవుతూ దభౌతా బ్రిడ్జ్ రూట్లో వెళ్లారు. 2ఏళ్ల క్రితం వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. ఆ నదిలో పడిపోయి కారు కొట్టుకుపోయింది.