Fake Gold: షాపు ఓనర్కు మస్కా : నకిలీ బంగారం తాకట్టు పెట్టి.. అసలు బంగారంతో పరార్!
దొంగలు బాగా మితిమిరిపోయారు. దొంగతనాలు ఎలా చేయాలో రాటుదేలుతున్నారు. ఈజీగా డబ్బులు కొట్టేసే విషయంలో పీహెచ్డీలు చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ లో ఓ జంట గోల్డ్షాపు యజమానికి మస్కా కొట్టింది. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి అసలు బంగరాన్ని ఎత్తుకెళ్లింది.
/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)