PF : పీఎఫ్ డబ్బులు తీసుకునే ముందు ఇది తెలుసుకోండి..!
ఈపీఎఫ్ మొత్తానికి దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ క్లెయిమ్ స్థితిని ఎలా తెలుసుకోవాలో ఈ పోస్ట్‌లో చూద్దాం.
ఈపీఎఫ్ మొత్తానికి దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ క్లెయిమ్ స్థితిని ఎలా తెలుసుకోవాలో ఈ పోస్ట్‌లో చూద్దాం.
EPFలో వరుసగా 20 సంవత్సరాలు సబ్స్క్రిప్షన్ కొనసాగిస్తే.. లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్ వస్తుంది. ఈ మొత్తం 50 వేల రూపాయల వరకూ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా క్లెయిమ్ చేసుకొనవసరం లేదు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
EPFOలో మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారం ఉండకూడదు. తప్పులు ఉంటే డబ్బులు నిలిచిపోతాయి. డాక్యుమెంట్స్ విషయంలో కరెక్ట్‌గా ఉండాలి. ఎలాంటి డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేయాలి? ప్రొఫైల్‌ను ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై 8.25% వడ్డీని పొందుతారు. EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈ రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 10) దీనిని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఇది అమలులోకి వస్తుంది.
ఈనెల 10వ తేదీన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ట్రస్టీ బోర్డు (CBT) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పీఎఫ్ పై వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పుట్టినరోజు ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్ కార్డు పనిచేయదు. EPFO ఈమేరకు ఒక సర్క్యులర్ జారీచేసింది. దీనిప్రకారం పుట్టినరోజు ధ్రువీకరణ కోసం అనుమతి ఇచ్చే పత్రాల జాబితా నుంచి ఆధార్ ను తొలగించారు. చిరునామా రుజువుగా, ఐడీ ప్రూఫ్ గా ఆధార్ యధావిధిగా పనిచేస్తుంది.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఫండ్స్ లో ఎక్కువ భాగం అంటే ₹ 27,105 కోట్లు ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టింది. EPFO నేరుగా షేర్లు లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టదు.
ఉద్యోగులకు దీపావళి కానుకగా కేంద్రం పీఎఫ్ వడ్డీని అందించింది. ఈపీఎఫ్‌వో చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ జమ కాగా..త్వరలోనే అందరికీ వడ్డీ అందుతుందని ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో పేర్కొంది.