Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్‌ను జారి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జలమండలి ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్‌ను జారి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జలమండలి ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ నగరానికి గోదావరి వాటర్ బంద్ కానున్నాయి. అయితే అవి పూర్తిగా కాదు. ఈ నెల 9,10 తేదీల్లో నగరానికి గోదావరి జలాలు రావు. 48 గంటలు అంటే రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.
అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. మూత్రపిండాలు నీటిని ఫిల్టర్ చేసి శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. తక్కువ నీరు తాగడం వల్ల కండరాల తిమ్మిరి వస్తుంది. శరీరంలో నీటి పరిమాణం సమతుల్యంగా ఉండాలి.
హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య తలెత్తనుందా? భవిష్యత్తులో తాగునీటి సంక్షోభం తప్పదా? అంటే అవుననే అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్స్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎండాకాలం ప్రారంభంలోనే హైదరాబాద్ వాసులకు తాగునీటి కటకట తప్పడం లేదనిపేర్కొన్నారు.
హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఈనెల 3, 4వ తేదీల్లో తాగునీరు బంద్ కానున్నాయి. మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లో సంతోష్‌నగర్ దగ్గరున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు జరుగుతున్నాయి.