Supreme Court : 3 వారాల్లోపు నిర్ణయం తీసుకోండి లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు..స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ స్పీకర్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. 3 వారాల్లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. లేదంటే తాము కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించింది.
/rtv/media/media_files/2026/02/28/kadiyam-vs-viveka-nanda-2026-02-28-15-34-09.jpg)
/rtv/media/media_files/2026/02/07/fotojet-8-2026-02-07-18-03-20.jpg)
/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t112536-2026-02-04-11-26-07.jpg)