BRS MLAs Disqualification Case : స్పీకర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్..కోర్టు ధిక్కరణపై నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ విషయమై విచారించిన కోర్టు తెలంగాణ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది.
/rtv/media/media_files/2026/02/28/kadiyam-vs-viveka-nanda-2026-02-28-15-34-09.jpg)
/rtv/media/media_files/2025/07/31/brs-mlas-2025-07-31-11-08-22.jpeg)
/rtv/media/media_files/2025/03/04/8izmM8RcCWtYGi7mf0GF.jpg)