Danam Nagender : నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా..ఎవరికీ భయపడను..దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడనని అని.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని తేల్చి చెప్పారు. అదే తన బ్రాండ్ ఇమేజ్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో దానం హాట్ టాపిక్‌గా మారారు.
Hyderabad: వారిపై కఠిన చర్యలు...కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్
రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీలో విభేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో వారిపై తీసుకునే చర్యలపై చర్చించేందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురిపై చర్యలకు సిద్ధమైంది.
Danam Nagender VS Vijaya Reddy : దానం వర్సెస్ విజయారెడ్డి..కాంగ్రెస్‌లో రచ్చరచ్చ
ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశం బంజారా హిల్స్ లేక్ వ్యూలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మోల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.
Danam Nagender: నేనే సీనియర్..ఎవరిమాట వినాల్సిన అవసరం లేదు..దానం హాట్ కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ జీరో అవర్‌లో అధికారుల తీరుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన అప్లయ్.. అప్లయ్ నో రిప్లయ్ అన్నట్లుగా ఇక్కడ నడుస్తోందని అన్నారు.
BREAKING: దానం నాగేందర్‌కు మంత్రి పదవి.. సీఎం రేవంత్ సంచలన వ్యూహం ఇదే!
ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కేబినెట్లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జీఎచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా నుంచి దానంకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ టూర్లో హై కమాండ్‌తో చర్చించనున్నారట.
KTR అవినీతి చేయలేదని చెప్పలేదే.. ఎమ్మెల్యే దానం యూటర్న్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పాను కానీ అవినీతి జరగలేదని తానెక్కడా అనలేదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ కు తానేం క్లీన్ చీట్ ఇవ్వలేదని తెలిపారు దానం నాగేందర్.
Danam: కేసీఆర్, కేటీఆర్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్‌పై దానం తిరుగుబాటు?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ కార్ రేస్ ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కేసీఆర్ ఒక భోళా శంకరుడు. ఒక గొప్ప నాయకుడని పొగడటం చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2025/03/18/IaLramwxmKSRUrp0YRsv.jpg)
/rtv/media/media_files/2025/06/26/congress-disciplinary-committee-2025-06-26-21-00-24.jpg)
/rtv/media/media_files/2025/06/14/ssKwLlhRWdxV3WaNSdgf.jpg)
/rtv/media/media_files/2025/04/24/vTsWCLIYy6kLqbbavlwj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Danam-Nagender-jpg.webp)
/rtv/media/media_files/2025/01/12/nKgP60QVySleqj59dqFg.jpg)
/rtv/media/media_files/2025/01/11/LIGVsrosKSxhnbsErrZY.jpg)