Australia : జట్టులో నీ అవసరం ఇక ఉండదు.. ఆస్టేలియా సెలక్షన్ కమిటీ హెడ్ జార్జ్ బెయిలీ!
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఛాంపియన్ ట్రోఫీలో ఆడాలని యోచిస్తున్నట్టు ప్రకటించాడు.దీనిపై ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ హెడ్ జార్జ్ బెయిలీ తాజాగా స్పందించాడు. ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తిరిగి జట్టులోకి రావటం జరగదని వెల్లడించారు.
Pubity 2023 Award : స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాగ్‌లో మరో ఘనత యాడ్ అయింది.ప్రతిష్ఠాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా కోహ్లీ నిలిచాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ని ఓడించి మరీ కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.
PM MODI: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ..!!
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నట్లు సమాచారం.
ICC World Cup: క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వీరే.. సచిన్ ప్లేస్ ఎంతంటే..
ఐసిసి వరల్డ్ కప్ టోర్నమెంట్ పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ ప్లేయర్స్, టీమ్స్‌ని ప్రకటించేశాయి. ప్రపంచ కప్ కొట్టేందుకు ప్లేయర్స్ సైతం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-16T143117.127.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Virat-Kohli-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Sachin-Tendulkar-jpg.webp)