Kim Jong Un Warns America | అమెరికాను లే*పేస్తాం..| Nuclear Rocket Launchers | Trump | Israel | RTV
China: ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలు, మౌనం పాటిస్తున్న చైనా.. కారణాలు ఇవే !
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో చమరు ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారైన చైనా మాత్రం స్పందించడం లేదు. డ్రాగన్ మౌనం వెనుక ఉన్న కారణాలంటే ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ స్నేహం కోసం చైనా ఆరాటం.. డ్రాగన్ మనకు దగ్గరవ్వడానికి కారణమిదే!
భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా, పరస్పర సహకారం అందించుకునే భాగస్వాములుగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.
US-Iran War: అమెరికా రక్తపాతం గురించి ముందే చెప్పిన చైనా లెక్చరర్
భౌగోళిక రాజకీయ పరిణామాలను ముందే పసిగట్టడంలో ఎక్స్పర్ట్ అయిన చైనా విద్యావేత్త అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మే 2024లో జియాంగ్ జుయెక్విన్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన విషయాలు నిజమవుతుండటంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇజ్రాయిల్‌పై ఇరాన్ డేంజరస్ క్లస్టర్ బాంబ్.. బయటపడ్డ చైనా, రష్యా సీక్రెట్ ఆపరేషన్!
ఇజ్రాయెల్‌పై దాడుల్లో ఇరాన్ మొదటిసారిగా డేంజరస్ 'క్లస్టర్ బాంబు' వార్హెడ్లను కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది రష్యా, చైనా దేశాలు. దీని వెనుక ఆ దేశాల సహకారం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి.
Chinese HQ-9B: బిగ్ ట్విస్ట్.. ఖమేనీ చావు వెనుక చైనా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో మరోసారి చైనా ఉత్పత్తులు డమ్మీ అని ప్రూ అయింది. గతంలో ఇరాన్ వద్ద రష్యాకు చెందిన ప్రసిద్ధ ఎస్-300 వ్యవస్థ ఉండేది. అయితే, అమెరికా క్షిపణులను అడ్డుకోవడంలో అది విఫలం కావడంతో, ఇరాన్ ప్రత్యామ్నాయంగా చైనా వైపు మొగ్గు చూపింది.
ట్రంప్‌కు బిగ్ షాక్.. ఒక్కటైన ఇరాన్, చైనా.. కీలక రక్షణ ఒప్పందం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్, చైనా మధ్య ఓ కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. చైనా నుంచి ఇరాన్ అధునాతన CM-302 సూపర్సోనిక్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.
China: అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా అణు ఆయుధాలు.. 600 న్యూక్లియర్ వార్హెడ్లు పెంచుకున్న డ్రాగన్
భారత సరిహద్దు వద్ద చైనా మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. 2026 ప్రారంభానికి సుమారు 600కి న్యూక్లియర్ వార్హెడ్లు చేరినట్లు అంచనా.
/rtv/media/media_files/2026/03/09/china-2026-03-09-16-32-49.jpg)
/rtv/media/media_files/2026/03/08/chinese-foreign-minister-wang-yi-2026-03-08-15-31-03.jpg)
/rtv/media/media_files/2026/03/06/jiang-xueqin-2026-03-06-10-50-31.jpg)
/rtv/media/media_files/2026/03/05/attack-on-israel-2026-03-05-14-52-35.jpg)
/rtv/media/media_files/2026/03/02/chinese-hq-9b-2026-03-02-16-20-30.jpg)
/rtv/media/media_files/2026/02/25/iran-nears-deal-to-buy-supersonic-anti-ship-missiles-from-china-2026-02-25-20-48-19.jpg)
/rtv/media/media_files/2026/02/17/china-2026-02-17-15-07-11.jpg)