Latest News In TeluguIPL: చెన్నైసూపర్ కింగ్స్ జట్టులో లంక కెప్టెన్! ఐపీఎల్ 2024 చెన్నై సూపరకింగ్స్ జట్టులో శ్రీలంక కెప్టెన్ రాబోతున్నాడు.చేతి వేలి గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరమైన కివీస్ వికేట్ కీపర్ డేవాన్ కాన్వే స్థానాన్నిభర్తీ చేసే పనిలో సీఎస్ కే బృందం పడింది. By Durga Rao 14 Mar 2024 18:16 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn