Champions Trophy IND vs PAK: టీమిండియా ఆటకు ఫిదా అయిన పాక్ ఫ్యాన్స్.. జర్సీ మార్చి సంబరాలు
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ భారత్ గెలుస్తోందన్న టైంలో పాక్ అభిమాని ఒకరు ఇండియా జర్సీ ధరించి టీమిండియాను ఎంకరేజ్ చేశాడు. భారత్ ఆట చూసి పాక్ ఫ్యాన్సే జర్సీలు మారుస్తున్నారని ఆ వీడియో వైరల్ అవుతుంది.