Broom Tips: వారంలో ఈ రోజు చీపురు కొంటే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే!
కొత్త చీపురును మంగళ, శుక్ర వారాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో నిలబెట్టకుండా కేవలం పడుకునే మాత్రమే చీపురును ఉంచాలి. లేకపోతే ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు తప్పవు. ఆనందం, శ్రేయస్సుకు కరువు అవుతారని పండితులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/12/08/room-tips-2025-12-08-16-38-53.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Broom-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Broom-.jpg)